Audio link 1:
Audio link 2:
Meaning/English translation by PR Ramchander
రాగం. : షణ్ముఖప్రియ
పల్లవి:
శ్రీ గణేశ్వర జయజగదీశ్వర - సేవిత జనముఖ వరద అభయకర
మధ్యమకాల సాహిత్యం:
శ్రీవిద్యోపాసనాబోధకర - సదానంద చిన్మయాకార జయ
అనుపల్లవి:
యాగయోగఫలకారక పంచాయతన ప్రపూజనాయక
రాగరహిత మానసీకవాచిక కాయికధర్మాది ఫలదాయక
మధ్యమకాల సాహిత్యం:
ఏకదంత గిరిరాజసుతాసుత - హిరణ్యమణికుండలశోభకర
శ్రీకరయామినీకరశేఖర - హితకర దానవకులభీకర జయ
చరణం:
అనలసాల అంతరంగతవిఘ్న - యంత్రహరణ తంత్రసుందర
మనసిజకోటిపరాభవ వకుళ - మాలికాభరణ సుందర(?)
ధనకనకవాహనాద్యైశ్వర్య- దాయక సదయా సాగర
వినతసురమునిగణ జయజయఘోష - వేదపారావారవిహార
మధ్యమకాల సాహిత్యం:
ఘనసమాన సేనాలహరీయుత - గజముఖ విశంకభీతికర జయ
కాంతిసుందర తుండలోలకర - తాండవకోటి దివాకర సమాన
సన్నిభకోటికోటి హేరంబ నాయక దయాకర -
ఆమోదప్రమోద సేనానాయక - నాయకవర వృందాకర(రక?) జయ శివ
rAgaM: Shanmukha Priya
pallavi:
SrI gaNESwara jayajagadISwara - sEvita janamukha varada abhayakara
madhyamakAla sAhityam:
SrIvidyOpAsanAbOdhakara - sadAnaMda chinmayAkAra jaya
anupallavi:
yAgayOgaphalakAraka paMchAyatana prapUjanAyaka
rAgarahita mAnasIkavAchika kAyikadharmAdi phaladAyaka
madhyamakAla sAhityam:
EkadaMta girirAjasutAsuta - hiraNyamaNikuMDalaSObhakara
SrIkarayAminIkaraSEkhara - hitakara dAnavakulabhIkara jaya
charaNaM:
analasAla aMtaraMgatavighna - yaMtraharaNa taMtrasuMdara
manasijakOTiparAbhava vakuLa - mAlikAbharaNa suMdara(?)
dhanakanakavAhanAdyaiSwarya- dAyaka sadayA sAgara
vinatasuramunigaNa jayajayaghOSha - vEdapArAvAravihAra
madhyamakAla sAhityam:
ghanasamAna sEnAlaharIyuta - gajamukha viSaMkabhItikara jaya
kAMtisuMdara tuMDalOlakara - tAMDavakOTi divAkara samAna
sannibhakOTikOTi hEraMba nAyaka dayAkara -
AmOdapramOda sEnAnAyaka - nAyakavara vRMdAkara(raka?) jaya Siva

No comments:
Post a Comment