Wednesday 31 August 2011

1.శ్రీ విఘ్నరాజం భజే - గంభీర నాట రాగం - SrI vighnarAjam bhajE

పల్లవి
శ్రీ విఘ్నరాజం భజే - భజేహం భజేహం
భజేహం భజే - తమిహ
(శ్రీ విఘ్న)



అనుపల్లవి
సంతతమహం కుంజరముఖం - శంకరసుతం/శాంకరి సుతం - తమిహ
సంతతమహం దంతి  - కుంజర ముఖం - అంధకాంతక సుతం - తమిహ
(శ్రీ విఘ్న)
చరణం
సేవిత సురేంద్ర మహనీయ గుణశీలం జప తప సమాధి సుఖ వరదానుకూలం
భావిత సుర ముని గణ భక్త పరిపాలం భయంకర విషంగ మాతంగ కుల కాలం
(శ్రీ విఘ్న)

చరణం
కనక కేయూర హారావళీ కలిత గంభీర గౌర గిరి శోభం స్వశోభం
కామాది భయ భరిత మూఢ మద కలి కలుష ఖండితమఖండప్రతాపం
సనక శుక నారద పతంజలి పరాశర మతంగ ముని సంగ సల్లాపం
సత్యపరమబ్జనయనం ప్రముఖ ముక్తికర తత్త్వమసి నిత్యనిగమాది స్వరూపం
Audio : Aruna Sairam


Youtube video : Aruna Sairam,  Priya Sisters, Sudha Raghunathan ,,,