Wednesday 31 August 2011

1.శ్రీ విఘ్నరాజం భజే - గంభీర నాట రాగం - SrI vighnarAjam bhajE

పల్లవి
శ్రీ విఘ్నరాజం భజే - భజేహం భజేహం
భజేహం భజే - తమిహ
(శ్రీ విఘ్న)



అనుపల్లవి
సంతతమహం కుంజరముఖం - శంకరసుతం/శాంకరి సుతం - తమిహ
సంతతమహం దంతి  - కుంజర ముఖం - అంధకాంతక సుతం - తమిహ
(శ్రీ విఘ్న)
చరణం
సేవిత సురేంద్ర మహనీయ గుణశీలం జప తప సమాధి సుఖ వరదానుకూలం
భావిత సుర ముని గణ భక్త పరిపాలం భయంకర విషంగ మాతంగ కుల కాలం
(శ్రీ విఘ్న)

చరణం
కనక కేయూర హారావళీ కలిత గంభీర గౌర గిరి శోభం స్వశోభం
కామాది భయ భరిత మూఢ మద కలి కలుష ఖండితమఖండప్రతాపం
సనక శుక నారద పతంజలి పరాశర మతంగ ముని సంగ సల్లాపం
సత్యపరమబ్జనయనం ప్రముఖ ముక్తికర తత్త్వమసి నిత్యనిగమాది స్వరూపం
Audio : Aruna Sairam


Youtube video : Aruna Sairam,  Priya Sisters, Sudha Raghunathan ,,,

4 comments:

  1. మంచి రోజున, మంచి కృతితో మొదలైన ఈ బ్లాగులో ఊత్తుక్కాడు వారి కృతులు ఇంకా ఎన్నెన్నో వింటాననీ, చదువుతానని ఆశిస్తున్నాను.

    ReplyDelete
  2. శుభారంభం. ఈ బ్లాగు, తెలుగులో అంతర్జాలంలో ఊత్తుక్కాడు విఙ్ఞాన సర్వస్వంగా వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ...

    ReplyDelete
  3. Thank you very much ....
    if u have please upload, "pranavakaram siddi vinayakam" krithi in arabhi raga

    ReplyDelete