Friday 29 August 2014

14. AnaMda nartana Ganapatm bhavaye , ఆనంద నర్తన గణపతిం భావయే nATa raga

రాగం: నాట , తాళం: ఆది
Audio Archive link : Aruna Sairam
పల్లవి
ఆనంద నర్తన గణపతిం భావయే చిదాకార మూలాధార ఓంకార గజవదనం పరమం పరం
(ఆనంద)

చరణం
సానంద మునీంద్ర గణనుత శివ శంకర మానస నిలీనమానం
తంత్రీలయ సమన్విత గంధర్వ చారణ వరానుగీయ మానం
దీన జన మందారం అనుపమ దివ్య కళెభర శోభాయ మానం పాసమానం
అసమానం భజమానం భక్తజన సమ్మానం
పమగ మాగస సాసరిసా - తక తణకు ధిమిత కిట తణంగు తక ధిమిత ధిమిత తాం తై యటం
తాం తణందరి తాం తక ఝణం తణందరి తాం తాం తణందరి ఝణం తణందరి; తరి తరి తరి ; ధిమి ధిమి ధిమి;
కిట కిట కిట; ఝణ ఝణ ఝణ; దివిపతినుతం పద సరసిజం;
మగపమనిప; మరకతనిభం; మదకరిముఖం; ప్రణవనినతం;
అజితం అనకం శుభదం పరమం కనకాంబర ధరణం ఏక రదనం
తత్తిత్-తక ఝణంత నగధరి చిత్తగజణంత నగధరి తక
ఝణంత నగధరి తక ఝణంత నగధరి తాం - తత్తిత్- తక ఝణంత
నగధరి ధిత్తక ఝణంత నగధరి తక ఝణంతనక పరం
(ఆనంద)

rAgaM: nATa , tALaM: Adi
pallavi
Ananda nartana gaNapatim bhAvayE cidAkAra mUlAdhAra OmkAra gajavadanam paramam param -(Ananda)

caraNam
sAnanda munIndra gaNanuta Siva Sankara mAnasa nilInamAnam
tantrIlaya samanvita gandharva cAraNa varAnugIya mAnam
dIna jana mandAram anupama divya kaLebhara SObhAya mAnam pAsamAnam
asamAnam bhajamAnam bhaktajana sammAnam
pamaga mAgasa sAsarisA - taka taNaku dhimita kiTa taNangu taka dhimita dhimita tAm tai yaTam
tAm taNandari tAm taka jhaNam taNandari tAm tAm taNandari jhaNam taNandari; tari tari tari ; dhimi dhimi dhimi;
kiTa kiTa kiTa; jhaNa jhaNa jhaNa; divipatinutam pada sarasijam;
magapamanipa; marakatanibham; madakarimukham; praNavaninatam;
ajitam anakam Subhadam paramam kanakAmbara dharaNam Eka radanam
tattit-taka jhaNanta nagadhari cittagajaNanta nagadhari taka
jhaNanta nagadhari taka jhaNanta nagadhari tAm - tattit- taka jhaNanta
nagadhari dhittaka jhaNanta nagadhari taka jhaNantanaka param
(Ananda)