Saturday 6 July 2013

10.సుందర నందకుమార - sundara nandakumAra , మధ్యమావతి రాగం : madhyamAvati ragam



Youtube Link
Audio link 
పల్లవి : సుందర నందకుమార సురుచిర నవ తులసి హార (సుందర)

అనుపల్లవి : మందర గిరిధర ధీర గోవర్దనధర యమునావిహార (సుందర)


చరణం : ప్రాణనాథ రాజగోపాలా రాధికాలోల గృహాణ(?) రాజగోపాల


1. పాసమాన కమలదళ వికసిత సమాన లోచన మధుముర మోచన

రాసగాన రసికవర సురుచిర సువర్ణ చారుసింహాసన-మిదం గృహాణ (రాజ)

2. అమరాధిప సన్నుత పదపంకజ నవ యౌవన మన్మధ(?)/మన్మతకర

సుమన గోపీజన సమ్మత సుమన సాక్శతయుత పాద్యమిదం గృహాణ (రాజ)

3. సర్వమంగళ సురాసుర వందిత నగ నగ నగమణి కింకిణి సించిత

గర్విత దానవ ఖణ్డిత మంగళ కలషస్మిత అర్ఘ్యమిదం గృహాణ (రాజ)

4. కమలాకర మురళీధర ముసలీతర సోదర మురభీకర అతి అతి

రమణీయ తవ యమునా శుభజల సమాయుక్త ఆచమనీయ సంగృహాణ  (రాజ)

5. గోపకుల తిలక మలయజ తిలక మనోహర మోహిత లోక విలోచన

శోభనీయ రాధాముఖ రమణ సుగంధ మనోహర ధూపమిదం సంగృహాణ  (రాజ)

6. నవ నవ పల్లవ మల్లికాది వలయిత వనమాలికాభరణ మృగమద

దిక్పాలక కనక చేల నీల సరోరుహ తర కర్నధ్యుతి 
జాల లావణ్య మృదు మందహాస వదనాంబుజ రవికోటి తేజరాజ
మాధవ హలతర సోదర శుభకర మంగళకర దీపమిదం సంగ్ర్హాణ (రాజ)

7. పాయసాదయ శుభ రుచికరతర పాకతోక నవనీత సాశ్కుల్య

దధినవ ఫల చిత్రాన్న సమన్విత శడ్రసయుత భుక్తమిదం సంగృహాణ  (రాజ)

8. గోపీజన మన రంజన మధు మురళీధర దరాధరారుణ కరవిత

భూహిబల సమ్యుక్త నాగ వల్లీదళయుత తాంబూలమిదం గృహాణ  (రాజ)

9. కల్యాణగున కరుణాలవాల కాళీయ ఫణ పద లోల

జాణూర పగ ప్రలంబక సకట ధేనుకాది కుల కాల
చంద్ర వర్ణ మనమోహన నవ వ్రజ సుందరీ గణవిలోల
వేణుగాన విశాణ తరణ ప్రియ గోసమూహ హృదిభావ
విటప మూల నవనీత నిజకర త(ధ?)రోత్తమ గోకులబాల  (సుందర)

pallavi : sundara nandakumAra surucira nava tulasi hAra (sundara)

anupallavi : mandara giridhara dhIra gOvardanadhara yamunAvihAra (sundara)

caraNam : prANanAtha rAjagOpAlA rAdhikAlOla gRhANa(?) rAjagOpAla

1. pAsamAna kamaladaLa vikasita samAna lOcana madhumura mOcana
rAsagAna rasikavara surucira suvarNa cArusiMhAsana-midam gRhANa (rAja)

2. amarAdhipa sannuta padapankaja nava yauvana manmadha(?)/manmatakara
sumana gOpIjana sammata sumana sAkSatayuta pAtyamitam gRhANa (rAja)

3. sarvamangaLa surAsura vandita naga naga nagamaNi kinkiNi sincita
garvita dAnava khaNDita mangaLa kalashasmita arkyamitam gRhANa (rAja)

4. kamalAkara muraLIdhara musalItara sOdara murabhIkara ati ati
ramaNIya tava yamunA Subhajala samAyukta AcamanIya sangrhANa (rAja)

5. gOpakula tilaka malayaja tilaka manOhara mOhita lOka vilOcana
SObhanIya rAdhAmukha ramaNa sugaMdha manOhara dhUpamidam sangRhANa  (rAja)

6. nava nava pallava mallikAdi valayita vanamAlikAbharaNa mRgamada
dikpAlaka kanaka cEla nIla sarOruha tara karnadhyuti 
jAla lAvaNya mRdu mandahAsa vadanAmbuja ravikOTi tEjarAja
mAdhava halatara sOdara Subhakara mangaLakara dIpamidam sangrhANa (rAja)

7. pAyasAdaya Subha rucikaratara pAkatOka navanIta sASkulya
dadhinava phala citrAnna samanvita SaDrasayuta bhuktamidam saMgRhANa  (rAja)

8. gOpIjana mana ranjana madhu muraLIdhara darAdharAruNa karavita
bhUhibala samyukta nAga vallIdaLayuta tAmbUlamidam gRhANa  (rAja)

9. kalyANaguna karuNAlavAla kALIya phaNa pada lOla
jANUra paga pralambaka sakaTa dhEnukAdi kula kAla
candra varNa manamOhana nava vraja sundarI gaNavilOla
vENugAna viSANa taraNa priya gOsamUha hRdibhAva
viTapa mUla navanIta nijakara ta(dha?)rOttama gOkulabAla  (sundara)

3 comments:

  1. songs pk
    songspk
    Hindi Songs Download Free
    funmaza
    I am really impressed along with your writing abilities
    its very nice
    its very infomatics web like that

    ReplyDelete

  2. Awesome web! Is your theme custom made or did you download it from somewhere? A theme like yours with a few simple adjustements would really make my web songs pk jump out.

    ReplyDelete