Tuesday, 18 September 2012

7.pranavAkAraM sidhdhivinAyakaM - ప్రణవాకరం సిద్ధివినాయకం

రాగం: ఆరభి, తాళం: ఆది
Audio : O S Arun
పల్లవి
ప్రణవాకరం సిద్ధివినాయకం
ప్రసన్నస్మితవదనమనుభావయే


అనుపల్లవిమధ్యమకాల సాహిత్యం
గణనాయకం (నిఖిల)అఖిలభువనమంగళవర(ప్ర)దాయకం
మణిగణకిరణ నానావిధికల్పతరణం లోకకారణం


చరణం
మధ్యమకాల సహిత్యం

అభిసం వృతశివగణ సురగణ మహదానందనటనం
దుందుభి డుండుమ మృదంగ ఢమరుక
ధ్రుమిత ధ్రుమితత్ సమలసచరణం

కరుణారసవర్షణముఖకమలం
కాత్యయనీవ్రతఫలదం నంద
కుమారలబ్దవరప్రసాదం
అతిశయలంబోదరవికటరాజం అమలం


rAgam: Arabhi, tALaM: Adi
pallavi
praNavAkaraM siddhivinAyakamprasannasmitavadanamanubhAvayE


anupallavi
madhyamakAla sAhityam
gaNanAyakaM (nikhila)akhilabhuvanamaMgaLavara(pra)dAyakam
maNigaNakiraNa nAnAvidhikalpataraNaM lOkakAraNam


caraNam
madhyamakAla sahityam
abhisaM vRtaSivagaNa suragaNa mahadAnandanaTanam
dundubhi DuMDuma mRdaMga Dhamaruka
dhrumita dhrumitat samalasacaraNam

karuNArasavarShaNamukhakamalaM
kAtyayanIvrataphaladaM nanda
kumAralabdavaraprasAdaM
atiSayalambOdaravikaTarAjaM amalam


YouTube Playlist