Audio : Chitra
పల్లవి మరకత మణిమయ చేలా గోపాల (మన్)మదన కోటి సౌందర్య విజిత పరమానంద గోవింద ముకుంద
అనుపల్లవిధర కరతల మురళీ నవనీత వదన కమల ఆనంద హసన తర నయన కమల ఆనంద జ్వలిత మమ హృదయ కమల నిరంతర జగన్నాథ
మధ్యమకాలంతాం తకిట తకతక ధిమి రి స ని ధ తఝణు స రి మ గ రి ద స రి మ పా తఝణు స రి మ గ రి తఝం ఝం తకిట ధిత్లాం కిట ధ ప మ గ రి తదింగిణతోం
చరణంమానిత గుణ శీలా దయాళా మాం పాలయ వరబాలా గోపాలా సా ని ధ ప మా గ రి (దీనరక్షక ) ద స రి మా గ రి మురళీధరా నంద ముకుంద మమ మానస పద సరసీరుహ దళ యుగళా ఆది మధ్యానంద రహిత వైభవ అనంద కల్యాణ గుణా మమ రక్షక
మధ్యమకాలం
తకిట ధ్రిమిత తక తక ధిమి ధీంతక తక తిక తోం తక తోం తక ధిరనా
వనజ నయన రాధాముఖ మధుకర రసిక రసికవర రాస విలాస తకిట ధ్రిమిత తక తక ధిమి ధీంతక తక తిక తోం తకతోం తక ధిరనా
నవరస కటితట శోభిత వల్లభ నవ వ్రజయువతీ మనోల్లాస
తక తిక తోం తక తక తోం తక ధిరనా
కనక మణిమయ నూపుర ధరణా
తక తిక తోం తక తోం తక ధిరనా
కమల భవనుత శాశ్వత చరణా కల్పిత కలి కలుషజ్వర మర్దన కాళింగ నర్తన క(గ)తిథ జనార్దన
marakata maNimaya chEla - Arabhi
pallavi marakata maNimaya cElA gOpAla (man)madana kOTi saundarya vijita paramAnanda gOvinda mukunda
anupallavi dhara karatala muraLI navanIta vadana kamala Ananda hasana tara nayana kamala Ananda jvalita mama hRdaya kamala nirantara jagannAtha
madhyamakaalam tAm takiTa takataka dhimi ri sa ni dha tajhaNu sa ri ma ga ri da sa ri ma pA tajhaNu sa ri ma ga ri tajham jham takiTa dhitlAm kiTa dha pa ma ga ri tadingiNatOm
caraNam mAnita guNa SIlA dayALA mAm pAlaya varabAlA gOpAlA sA ni dha pa maa ga ri (dInarakshaka ) da sa ri mA ga ri muraLIdharA nanda mukunda mama mAnasa pada sarasIruha daLa yugaLA Adi madhyAnanda rahita vaibhava ananda kalyANa guNA mama rakshaka
madhyamakaalam
takiTa dhrimita taka taka dhimi dhImtaka taka tika tOm taka tOm taka dhiranA vanaja nayana rAdhAmukha madhukara rasika rasikavara rAsa vilAsa takiTa dhrimita taka taka dhimi dhImtaka taka tika tOm takatOm taka dhiranA navarasa kaTitaTa SObhita vallabha nava vrajayuvatI manOllAsa taka tika tOm taka taka tOm taka dhiranA kanaka maNimaya nUpura dharaNA taka tika tOm taka tOm taka dhiranA kamala bhavanuta SASvata caraNA kalpita kali kalushajvara mardana kALinga nartana ka(ga)titha janArdana
1.yesudas 2.manju bhargavi kuchipudi 3. Udayalur Kalyanaraman nrutyam VIDEO