Tuesday, 18 September 2012

7.pranavAkAraM sidhdhivinAyakaM - ప్రణవాకరం సిద్ధివినాయకం

రాగం: ఆరభి, తాళం: ఆది
Audio : O S Arun
పల్లవి
ప్రణవాకరం సిద్ధివినాయకం
ప్రసన్నస్మితవదనమనుభావయే


అనుపల్లవిమధ్యమకాల సాహిత్యం
గణనాయకం (నిఖిల)అఖిలభువనమంగళవర(ప్ర)దాయకం
మణిగణకిరణ నానావిధికల్పతరణం లోకకారణం


చరణం
మధ్యమకాల సహిత్యం

అభిసం వృతశివగణ సురగణ మహదానందనటనం
దుందుభి డుండుమ మృదంగ ఢమరుక
ధ్రుమిత ధ్రుమితత్ సమలసచరణం

కరుణారసవర్షణముఖకమలం
కాత్యయనీవ్రతఫలదం నంద
కుమారలబ్దవరప్రసాదం
అతిశయలంబోదరవికటరాజం అమలం


rAgam: Arabhi, tALaM: Adi
pallavi
praNavAkaraM siddhivinAyakamprasannasmitavadanamanubhAvayE


anupallavi
madhyamakAla sAhityam
gaNanAyakaM (nikhila)akhilabhuvanamaMgaLavara(pra)dAyakam
maNigaNakiraNa nAnAvidhikalpataraNaM lOkakAraNam


caraNam
madhyamakAla sahityam
abhisaM vRtaSivagaNa suragaNa mahadAnandanaTanam
dundubhi DuMDuma mRdaMga Dhamaruka
dhrumita dhrumitat samalasacaraNam

karuNArasavarShaNamukhakamalaM
kAtyayanIvrataphaladaM nanda
kumAralabdavaraprasAdaM
atiSayalambOdaravikaTarAjaM amalam


YouTube Playlist 

Friday, 31 August 2012

6.kshaNamEva gaNyam anyE - క్షణమేవ గణ్యం అన్యే

రాగం: భూపాళం. ఆది తాళం
Aduio : OS Arun

link 2.
Audio : VK Raman

ప: క్షణమేవ గణ్యం అన్యే పూర్వ పుణ్యేన శ్రీ కృష్ణానుస్మరణ
తత్ క్షణమేవ గణ్యం అన్యే పూర్వ పుణ్యేన శ్రీ కృష్ణానుస్మరణ


అ.ప.: గుణగాన భజన, హరి హరి గుణగాన భజన హరి హరి,
 హరి హరి హరి హరి వైభవ భాశిత హరి గోవింద మధుసూదన
 నామ ఘోషిత
(మధ్యమకాలం)
1. నిగమ గాన చర నీరజ సమకర రి గ ప గా రి స ధ మధు మురళీధర,
నగధర మతకర మధు మురహర వర మాధవ సుచరిత నిగధిత శుభకర
2. నీల రూపేణ రంజిత కోమల నిర్మల పదయుగ నూపుర ఘల్ఘల లోవ
   వురస్థల కౌస్తుభ మణివర ముఖధర స్మితరస్మికర స్మరణ

(Meditate upon the one (Lord) who has a smile on his face, one who does good )
3. సారసాసన సనక సనాతన సుజన గణాది వినుత నర్తన
   కోమల పద బృందావన విహరణ గోప గోపీజన జీవన స్మరణ
4. అవతం(దం?)సిత కేకి పింఛ కుంతల ఘనలాలన మణి మండిత కిరీట
   నవనీత నిరర్గళ చోర దేవ దేవ మనోహర మోహన స్మరణ

rAgA: bhUpALa. Adi tALaM
P: kshaNamEva gaNyam anyE pUrva puNyEna SrI kRShNAnusmaraNa
tat kshaNamEva gaNyam anyE pUrva puNyEna SrI kRshNAnusmaraNa

A: guNagAna bhajana, hari hari guNagAna bhajana hari hari,
 hari hari hari hari vaibhava bhASita hari gOvinda madhusUdana
 nAma ghOShita

(madhyamakAlam)
1. nigama gAna cara nIraja samakara ri ga pa gA ri sa dha madhu muraLIdhara,
nagadhara matakara madhu murahara vara mAdhava sucarita nigadhita Subhakara

2. nIla rUpENa ranjita kOmala nirmala padayuga nUpura ghalghala lOva
   vurasthala kaustubha maNivara mukhatara smitara smikara smaraNa

3. sArasAsana sanaka sanAtana sujana gaNAdi vinuta nartana
   kOmala pada bRndAvana viharaNa gOpa gOpIjana jIvana smaraNa

4. avatam(dam?)sita kEki pinCha kuntala ghanalAlana maNi maMDita kirITa
   navanIta nirargaLa cOra dEva dEva manOhara mOhana smaraNa

Friday, 10 August 2012

5.స్వాగతం కృష్ణా - swAgatam kRshNA

KJ Yesudas



Flute: Pravin Godkhindi

Audio link : TN Seshagopalan


పల్లవి: స్వాగతం కృష్ణా శరణాగతం కృష్ణా
మధురాపురి సదనా మృదు
వదనా మధుసూదన ఇహ


అనుపల్లవి:భోగ దప్త సులభా సుపుష్ప గంధ కలభా
కస్తూరి తిలక మహిపా మమ కాంత నంద గోపకంద


చరణం:
ముష్టికాసూర ఛాణూర మల్ల మల్ల విశారద మధుసూదనా
కువలయాపీడమర్దన కాళింగ నర్తన
గోకులరక్షణ సకల సులక్షణ దేవా -
శిష్ట జన పాల సంకల్ప కల్ప
కల్ప శత కోటి అసమపరాభవ
ధీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవా
ధీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవా
మధుర మధుర రతి సాహస సాహస
వ్రజ యువతి జన మానస పూజిత

స ,గప, గరి , ,ప గ రి స గ స ,
స రి గ ప ద ,స ప ...సగ రి.ప గ రి స గ సా
స స రి రి గ గ ప ప స స దపప, గ రి రి స గరిస
స రి గ, రి గ ప ,గ ప ద స ,ద ప గ రి, మా గ రి స ద స
తిటక జనుతాం తకజనుతాం తతకి టకజనుతాం
తకతరి కుకుంతన కితతకదీం
తకతరి కుకుంతన కితతకదీం
తకతరి కుకుంతన కితటక ధీం

pallavi:
svaagataM kRshNaaaa,aa, svaagataM kRshNaa kRshNaa
SaraNaagataM kRshNaa
ika svaagataM kRshNaa kRshNaa svaagataM kRshNaa
madhuraapuri sadanaa mRdu
vadanaa madhusoodana iha


anupallavi::
bhOga dapta sulabhaa supushpa gaMdha kalabhaa
kastoori tilaka mahipaa mama kaaMta naMda gOpakaMda


charaNaM:
mushTikaasoora ChaaNoora malla malla viSaarada madhusoodanaa
kuvalayaapeeDamardana kaaLiMga nartana
gOkularakshaNa sakala sulakshaNa daevaa -
SishTa jana paala saMkalpa kalpa
kalpa Sata kOTi asamaparaabhava
dheera muni jana vihaara madana sukumaara daitya saMhaara daevaa
dheera muni jana vihaara madana sukumaara daitya saMhaara daevaa
madhura madhura rati saahasa saahasa
vraja yuvati jana maanasa poojita


sa ,gapa, gari , ,pa ga ri sa ga sa ,
sa ri ga pa da ,sa pa ...saga ri.pa ga ri sa ga saa
sa sa ri ri ga ga pa pa sa sa dapapa, ga ri ri sa garisa
sa ri ga, ri ga pa ,ga pa da sa ,da pa ga ri, maa ga ri sa da sa
tiTaka janutaaM takajanutaaM tataki TakajanutaaM
takatari kukuMtana kitatakadeeM
takatari kukuMtana kitatakadeeM
takatari kukuMtana kitaTaka dheeM
video playlist : KJ Yesudas, Sudha Raghunathan

Monday, 6 August 2012

4.మణి నూపురధారి రాజగోపాల - maNi nUpura dhAri

Audio/video link : Aruna Sairam
కృతి :  మణి నూపురధారి , రాగం   : నీలాంబరి ,
 తాళం   : ఆది (this kriti is said to be on Rajagopala swamy in the temple at Mannargudi)
పల్లవి:
మణి నూపుర ధారి రాజగోపాల
కంకణ కింకిణ(ణి?) గణ (మణి)
అనుపల్లవి:
మణి గోమేధక లోహితక నీల
మరకత వా(బా)ల వాయుజ జాల
మకుట విరాజిత చికుర మనోహర

ముదిర సమకర కళేబర కింకిణి గణ (మణీ)
చరణం:
మలయజ రంజన యక్ష కర్దమ
వర్ణకమిశ్రిత అనుబోధ
తిలక మకరిక సుగంధ విలేపన

త్రిభువన ప్రకటిత ప్రతాప
జలధర నీల సమధ్యుతి బా(పా)ల

స్వామి శ్రీ రాజగోపాల
లలామ కల్లోల లలిత లలాట

మాలత(తి)మాల సువర్ణ కపోల
లాలిత గోప గోపీజన లోల

కాళింగ లీల కరుణాలవాల లలాతవ/నవ(?) (మణి)

kRiti : maNi nUpuradhAri
rAgaM   : nIlAmbari
tALaM   : Adi

pallavi:
    maNi nUpura dhAri rAjagOpAla kankaNa kinkiNa(Ni?) gaNa (maNi)

anupallavi:
    maNi gOmEdhaka lOhitaka nIla marakata vA(bA)la vAyuja jAla
    makuTa virAjita cikura manOhara mudira samakara kaLEbara kinkiNi gaNa (maNI)

caraNam:
    malayaja ranjana yakSha kardama varNakamiSrita anubOdha
    tilaka makarika sugandha vilEpana tribhuvana prakaTita pratApa
    jaladhara nIla samadhyuti bAla svAmi SrI rAjagOpAla
    lalAma kallOla lalita lalATa mAlata(ti)mAla suvarNa kapOla
    lAlita gOpa gOpIjana lOla kALinga lIla karuNAlavAla lalAtava/nava(?) (maNi)
video play list (Aruna sairam, sudha raghunadhan, sameer subramanyam,..)
unknown artist

Thursday, 2 August 2012

3.మధుర మధుర వేణుగీత మోహ - madhura madhura vEnugIta mOha , aThANA raga

Audio link : Sudha Raghunadhan

Audio link : Aruna Sairam
కృతి : మధుర మధుర
రాగ   : అఠాణా
తాళం   : ఆది తాళం

పల్లవి:
మధుర మధుర వేణుగీత మోహ మదన కుసుమ సుకుమార దేహ

అనుపల్లవి:
మృదుతర పల్లవ పతకర యుగవర ముదిత మనోహర మోహన గిరిధర
     జణుత సాస తణకు జేకు తదరి సా
     తత్తిత్ తళాంగు తకఝం తకధిత్-తళాంగు
     తక ఝం తకతిక తళాంగు తకఝం




చరణం-మధ్యమకాలం : 

బహు విధ కళభ కస్తూరి తిలక గంధం సుగంధం సమంసమాగమ
కుహుకుహు ఇతివిధ కోకిల కలరవ కూజిత బ్రందావన సదనా


మాహేంద్ర నీల ద్యుతి కోమలాంగ మృదు మందహాస వదనా
కుంద వృంద మకరంద బిందు సమబృందహార ధరణ
చంద్ర సూర్య నయనా నాగేంద్ర శయన రమణా

    రిమారిస తణం తకిట సరిమపరి
    తత్తిత్ తళాంగు తకఝం తకధిత్-తళాంగు 
    తక ఝం తకతిక తళాంగు తకఝం


kRti : madhura madhura
rAga   : aThANA
tALam   : Adi tALaM

pallavi:
    madhura madhura vENugIta mOha madana kusuma sukumAra dEha

anupallavi:
    mRdutara pallava patakara yugavara mudita manOhara mOhana giridhara
     
  jaNuta sAsa taNaku jEku tadari sA
        tattit taLAngu takajham takadhit-taLAngu
        taka jham takatika taLAngu takajham

caraNam-madhyamakAlam :     
bahu vidha kaLabha kastUri tilaka gandham sugandham samamsamAgama
     kuhukuhu itividha kOkila kalarava kUjita brndAvana sadanA

    mAhEndra nIla dyuti kOmalAnga mRdu mandahAsa vadanA
    kunda vRnda makaranda bindu samabRndahAra dharaNa
    candra sUrya nayanA nAgEndra Sayana ramaNA

rimArisa taNam takiTa sarimapari
tattit taLAngu takajham takadhit-taLAngu
taka jham takatika taLAngu takajham


Friday, 1 June 2012

2.మరకత మణిమయ చేల - ఆరభి - marakata maNimaya chEla - Arabhi

Auido  : Kavlam Satheesh Kumar
Audio : Chitra

పల్లవిమరకత మణిమయ చేలా గోపాల
(మన్)మదన కోటి సౌందర్య విజిత
పరమానంద గోవింద ముకుంద


అనుపల్లవి
ధర కరతల మురళీ నవనీత వదన కమల ఆనంద హసన తర
నయన కమల ఆనంద జ్వలిత మమ హృదయ కమల నిరంతర జగన్నాథ



మధ్యమకాలం
తాం తకిట తకతక ధిమి రి స ని ధ తఝణు స రి మ గ రి ద స రి మ పా
తఝణు స రి మ గ రి తఝం ఝం తకిట ధిత్లాం కిట ధ ప మ గ రి తదింగిణతోం


చరణం
మానిత గుణ శీలా దయాళా మాం పాలయ వరబాలా గోపాలా
సా ని ధ ప మా గ రి (దీనరక్షక ) ద స రి మా గ రి
మురళీధరా నంద ముకుంద మమ మానస పద సరసీరుహ దళ యుగళా
ఆది మధ్యానంద రహిత వైభవ అనంద కల్యాణ గుణా మమ రక్షక


మధ్యమకాలం
తకిట ధ్రిమిత తక తక ధిమి ధీంతక తక తిక తోం తక తోం తక ధిరనా
వనజ నయన రాధాముఖ మధుకర రసిక రసికవర రాస విలాస
తకిట ధ్రిమిత తక తక ధిమి ధీంతక తక తిక తోం తకతోం తక ధిరనా

నవరస కటితట శోభిత వల్లభ నవ వ్రజయువతీ మనోల్లాస
తక తిక తోం తక తక తోం తక ధిరనా
కనక మణిమయ నూపుర ధరణా
తక తిక తోం తక తోం తక ధిరనా
కమల భవనుత శాశ్వత చరణా
కల్పిత కలి కలుషజ్వర మర్దన
కాళింగ నర్తన క(గ)తిథ జనార్దన


marakata maNimaya chEla - Arabhi
pallavi
marakata maNimaya cElA gOpAla
(man)madana kOTi saundarya vijita
paramAnanda gOvinda mukunda

anupallavi
dhara karatala muraLI navanIta vadana kamala Ananda hasana tara
nayana kamala Ananda jvalita mama hRdaya kamala nirantara jagannAtha

madhyamakaalam
tAm takiTa takataka dhimi ri sa ni dha tajhaNu sa ri ma ga ri da sa ri ma pA
tajhaNu sa ri ma ga ri tajham jham takiTa dhitlAm kiTa dha pa ma ga ri tadingiNatOm

caraNam
mAnita guNa SIlA dayALA mAm pAlaya varabAlA gOpAlA
sA ni dha pa maa ga ri (dInarakshaka ) da sa ri mA ga ri
muraLIdharA nanda mukunda mama mAnasa pada sarasIruha daLa yugaLA
Adi madhyAnanda rahita vaibhava ananda kalyANa guNA mama rakshaka

madhyamakaalam
takiTa dhrimita taka taka dhimi dhImtaka taka tika tOm taka tOm taka dhiranA
vanaja nayana rAdhAmukha madhukara rasika rasikavara rAsa vilAsa
takiTa dhrimita taka taka dhimi dhImtaka taka tika tOm takatOm taka dhiranA
navarasa kaTitaTa SObhita vallabha nava vrajayuvatI manOllAsa
taka tika tOm taka taka tOm taka dhiranA
kanaka maNimaya nUpura dharaNA
taka tika tOm taka tOm taka dhiranA
kamala bhavanuta SASvata caraNA
kalpita kali kalushajvara mardana
kALinga nartana ka(ga)titha janArdana

1.yesudas 2.manju bhargavi kuchipudi 3. Udayalur Kalyanaraman nrutyam